ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
Table of Contents
మహిళల కోసం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | చంద్రబాబు వినూత్న ఆలోచన | WFH Jobs For Ap Womens 2025 | Telugu Time
WFH Jobs For Ap Womens 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాల కోసం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు కో వర్కింగ్ స్పేస్ సెంటర్లు, సైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు గారు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.చదువుకున్న మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే మిగిలిపోకూడదని వారికి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు అధికారులతో చెప్పారు.
WFH Jobs For Ap Womens 2025 – ఏపీ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువుకుని ఖాళీగా ఉన్న మహిళల కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు సంకల్పించారు.
WFH Jobs For Ap Womens 2025 – మహిళల కోసం వర్కింగ్ స్పేస్ సెంటర్లు
- అమరావతి సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు
- గ్రామాల్లో చిన్న పట్టణాల్లోని వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించడం
- వారికి వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలి
వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయడం
మహిళలను కేవలం ఇంటి పనికి మాత్రమే పరిమితం చేయకూడదని వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని కుటుంబ వ్యవహారాలు బాధ్యతల కారణంగా వారు ఇంటికే పరిమితమయ్యారని అలాంటి వారికి అవకాశం కల్పిస్తే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందన్నారు.
కోవర్కింగ్ స్పేస్ సెంటర్లో 2025 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురా తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారు చెప్పారు.
Annadata Sukhibhava: ఏపీ రైతులకు సంక్రాంతి కానుక – 2 గంటల్లో నగదు జమ!
APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ RTC లో 7,545 భారీగా ఉద్యోగాలు
లక్షా 50 వేల రాయితీతో 4074 ప్యాసింజర్ ఆటోలు
పెన్షన్లు తొలగింపు పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పదో తరగతి పాస్ అయిన వారికి రైల్వేలో 32 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏపీలో ఉచిత కుట్టుమిషన్ల పథకం – ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్లు ఎలా పొందాలి?
Nice
This decision was very good for Housewife’s who are under graduation are sitting at home ideally.please apply as early as possible WFH JOBS FOR WOMEN.