ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లలో చేరండిి
10 మరియు ఇంటర్ అర్హతతో రైల్వేలో 32 వేలకు పైగా ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలి అర్హతలు ఏంటి జీతభత్యాలు అన్ని వివరాలు తెలుసుకోండి | RRB Group D Recruitment 2025 | Telugu Time
Table of Contents
RRB గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2025: భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ డి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో 32 వేలకు పైగా గ్రూప్ డి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత గల నిరుద్యోగులకు ఇది గొప్ప సువర్ణ అవకాశం ఈ ఆర్టికల్ లో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతభత్యాల వివరాలు, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి మరియు ఫీజు వివరాలు అన్ని సవివరంగా అందించడం జరిగింది. కావున అభ్యర్థులు ఈ ఆర్టికల్ ను చివరి వరకు పూర్తిగా చదివి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అన్ని వివరాలు తెలుసుకోగలరని ఆశిస్తున్నాము.
ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 17 2024న విడుదల అయింది. జనవరి 23 2025న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై ఫిబ్రవరి 23 2025 వరకు అందుబాటులో ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT ద్వారా జరుగుతుంది.
భర్తీ చేయు సంస్థ: భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)
ఉద్యోగం పేరు: గ్రూప్ డి
మొత్తం ఉద్యోగాలు: 32 వేలకు పైగా
అర్హతలు: 10th మరియు ఇంటర్
ఫీజు వివరాలు: జనరల్ఓ/OBC – 500, ఎస్సీ,/ఎస్టీ /ఫార్వర్డ్ /మహిళలకు – 250 రూపాయలు
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష , శారీరక సామర్ధ్య పరీక్ష , మెడికల్ పరీక్ష ద్వారా జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఉంటుంది
వయస్సు: 18 నుంచి 30 సంవత్సరాల లోపు వారికి అర్హత ఉంటుంది
దరఖాస్తు విధానము:
1.ముందుగా అధికారిక వెబ్ సైటుకు వెళ్ళండి
2.న్యూ రిజిస్ట్రేషన్ బటన్ పైన క్లిక్ చేయండి
3.ప్రాథమిక వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయండి
4.రిజిస్ట్రేషన్ తర్వాత విద్యార్హతలు అన్ని వివరాలు ఎంటర్ చేసి అవసరమాకు పత్రాలను అప్లోడ్ చేసి ఫీజు వివరాలను చెల్లించి ఒకటికి రెండుసార్లు మీ అప్లికేషన్ వివరాలు అన్ని కరెక్టుగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అని అనిపించిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ లింకు – Click Here
నోటిఫికేషన్ పిడిఎఫ్ లింకు – Click Here
అప్లికేషన్ లింకు – Click Here Starts From 23rd January 2025
ఏపీలో ఉచిత కుట్టుమిషన్ల పథకం – ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్లు ఎలా పొందాలి?
ఏపీలోని రైతులకు కేంద్రం భారీ శుభవార్త లక్ష మంజూరు కీలక ప్రకటన
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై ప్రభుత్వం తాజా ప్రకటన..!!
#RRB #RRBGROUPD #RRBJOBS #GROUPDJOBS #RRBJOBS2025
Tags:RRB Group D 2024-25 Recruitment, Notification Out for 32438 Vacancies, Rrb group d notification 2024 pdf download, Rrb group d notification 2024 expected date, Rrb group d notification 2024 sarkari result, Rrb group d notification 2024 apply online, Rrb group d notification 2024 date, RRB Group D Syllabus, RRB Group D Exam Date 2024, RRB Notification 2024,RRB Group D Recruitment 2025,RRB Group D Recruitment 2025,RRB Group D Recruitment 2025
I am interest in this job
సార్ only ladies leka boys kuda apply chesukovoch sir please reply sir
Ladies and Gents Both
I am interested this job
Ok
Be kind your self
Self recept
Self introduction
Inter qualification
job
I am interested in this job I completed my graduation in degree bcom computer
GMC High School railway new colony Visakhapatnam Andhra Pradesh pin code 530016