ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి రోజువారీ సమాచారం పొందేందుకు, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానెల్లలో చేరండిి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల పెన్షన్ లపై సీఎం చంద్రబాబు గారు కీలక వ్యాఖ్యలు చేశారు | AP pension Updates | Telugu Time
Table of Contents
పెన్షన్లు తొలగింపు పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | AP Pension Updates
AP Pension Updates: గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న వార్తలలో పెన్షన్ తొలగింపు అనేది ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ వార్తలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారు నిన్న జరిగిన బీసీ సంక్షేమ సభలో ప్రముఖంగా వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వ్యాసాన్ని చివరి వరకు చదివి అన్ని వివరాలు తెలుసుకోండి.
పెన్షన్లు తొలగింపుచంద్రబాబు వ్యాఖ్యలు: అమరావతిలో సోమవారం జరిగిన బీసీల కోసం ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుపైన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెన్షన్లు తొలగిస్తున్నారు అంటూ వస్తున్న వార్తలపై కూడా చర్చ జరిగింది. చంద్రబాబు గారు ఈ వార్తలపై స్పందిస్తూ పెన్షన్లు తొలగిస్తున్నారని అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని, మా విచారణలో దివ్యాంగుల పెన్షన్లు అనర్హులకు ఇస్తున్నారని తేలింది. అటువంటి పెన్షన్లను మూడు నెలల్లోగా తగు విచారణ జరిపి అర్హులకు పెన్షన్లు అందేటట్లు చూడాలని మాత్రమే చెప్పామని అన్నారు. అలాగే అర్హులకు ఒక్క పెన్షన్ కూడా తొలగించబోమని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు అర్హులైన లబ్ధిదారులకు ఇది గొప్ప పండుగ లాంటి వార్త గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల పట్ల విచారంగా ఉన్న వారికి సంతృప్తినిచ్చేటువంటి ముచ్చట.
ఇవి కూడా చదవండి:
ఏపీలో ఉచిత కుట్టుమిషన్ల పథకం – ట్రైనింగ్ మరియు ఉచిత కుట్టు మిషన్లు ఎలా పొందాలి?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పై ప్రభుత్వం తాజా ప్రకటన..!!
కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
డ్వాక్రా మహిళలకు భారీగా ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి
ఏపీలో వారందరికీ పింఛన్లు రద్దు నోటీసులు జారీ మరియు పింఛను డబ్బులు రికవరీ
ఇళ్లులేని పేదలకు బారి శుభవార్త ఉచితంగా ఇంటి స్థలాల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
2 thoughts on “AP Pension Updates: పెన్షన్లు తొలగింపు పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు”